అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి | four killed in shooting at american mall, ems arrives | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 24 2016 10:04 AM | Last Updated on Wed, Mar 20 2024 5:05 PM

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మాల్‌లోకి చొరబడిన దుండగుడు (లు?) కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. సీటిల్ నగరానికి ఉత్తరంగా ఉన్న బర్లింగ్టన్‌లోని ఈ మాల్‌లో కాల్పులు జరిపినవారు పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. నలుగురు మరణించిన విషయాన్ని వాషింగ్టన్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ నిర్ధారించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement