సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీన్‌పూర్ మండలం గండిగూడ సమీపంలో శనివారం ఉదయం ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆగి ఉన్న లారీని, మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Published Sat, Nov 18 2017 6:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
Advertisement