ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టుల మృతి | Four Naxals killed in encounter with police in Chhattisgarh | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 15 2016 11:14 AM | Last Updated on Thu, Mar 21 2024 8:28 PM

ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement