పోలీస్ టార్చర్! | Four Youth Suicide in Karimnagar District Over Police Harassment | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 8 2016 7:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. మూడుముళ్లతో ఒక్కటవుదామనుకున్నారు.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు! వారెక్కడున్నారో తెలియదు కానీ అబ్బాయికి సహకరించారంటూ అతడి ఐదుగురు స్నేహితులపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే ఖాకీలు తమ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు స్టేషన్‌కు పిలవడం.. రాత్రి 12 గంటల దాకా చిత్రహింసలకు గురిచేయడం! ఒకటి రెండు కాదు.. పది రోజులుగా ఇదే ‘విచారణ’! ఈ హింస తట్టుకోలేక పోలీసుస్టేషన్‌కు వెళ్లే దారిలోనే ఆ ఐదుగురు యువకుల్లో నలుగురు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement