ఎంసెట్-2 లీక్ నిజమే.. రూ.15 కోట్ల డీల్ | fraud happen in ts emcet 2: CID | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 27 2016 3:18 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. దీనికోసం రూ.15కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తాజాగా ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement