నగరంలోని కూకట్ పల్లి అడ్డుగట్ట సొసైటీలోని గణేశుని లడ్డూకు రికార్డు ధర పలికింది. గణేశుని నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన వేలంలో లడ్డూ ధర రూ.15 లక్షలు పలికింది.
Published Sun, Sep 27 2015 7:56 PM | Last Updated on Wed, Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement