కావేరి జలవివాదంపై అట్టుడికిన కర్ణాటకలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యం గా రాజధాని బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఈ నెల 20 వరకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సర్కారు అంగీకరించింది. ఈ అల్లర్ల ద్వారా రాష్ట్రంతోపాటు బెంగళూరు ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతోందని, ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.
Published Wed, Sep 14 2016 6:55 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement