‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు | ghmc arrange the bathukamma celebrations at tankbund | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 7 2016 8:45 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌ బండ్‌ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్‌ బండ్‌ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్‌ఎంసి కమిషనర్‌ డా.బి.జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌ బండ్‌పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్‌ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement