పుట్టిన రోజు నాడే విషాదం | girl birth day remains Tragedy in west godavari district | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 28 2016 12:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

పుట్టిన రోజే నాడే ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం పోలీసుస్టేషన్ సమీపంలో తండ్రీ కూతుళ్లను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాక నీరజ(14) అక్కడికక్కడే మృతిచెందగా..నీరజ తండ్రి శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. శేఖర్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజమండ్రి తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement