బంగారం ధరలు పైపైకి..ఎందుకు? | Gold proves it's still a haven ahead of Theresa May's Brexit speech and Trump's swearing- | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 17 2017 1:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

ఒక పక్క ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు యూకే ప్రధాని థెరెసా మే నేడు బ్రెగ్జిట్ ప్రణాళికలను ప్రకటించనున్న నేపథ్యంలో బంగారం ధరలు పైపైకి పయనిస్తున్నాయి. అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లలో ఆందోళనలకు దారితీస్తున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement