కేంద్ర హోంమంత్రిని కలిసిన గవర్నర్‌ | governor Narasimhan meets rajnath singh | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 16 2017 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం కలిశారు. విభజన చట్టంలోని అంశాలపై ఆయన ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో చర్చ జరిపారు. భేటీ అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మంత్రులతో విభజన చట్టం సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సమావేశం అంశాలను రాజ్‌నాథ్‌కు వివరించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement