జమ్మూలో మళ్లీ కాల్పుల మోత | Gunfight eruptes again in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 12 2016 10:21 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

జమ్మూకశ్మీర్ మళ్లీ కాల్పుల మోతతో హోరెత్తుతోంది. పూంచ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతోన్నాయి. నిన్న ఉగ్రవాదులు పూంచ్లోని మినీ సెక్రటేరియట్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement