షాపింగ్ మాల్ పై ఉగ్రదాడి | Gunmen attack Baghdad shopping centre, many dead | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 12 2016 11:13 AM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. భారీ ఆయుధ సామాగ్రతో నగరంలోని అల్ జవహర్ షాపింగ్ మాల్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement