గొడ్డలితో హెయిర్ కట్.. షాకింగ్ వీడియో! | hair cut with axe, shocking video shared in social media | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 6 2017 9:36 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

సాధారణంగా హెయిర్ కట్ అంటే ఎలా చేస్తారు? కత్తెర, దువ్వెన పట్టుకుని చేస్తారు. అదే గుండు గీయాలంటే బ్లేడు ఉపయోగిస్తారు. అంతవరకు మాత్రమే మనకు తెలుసు. కానీ, ఎక్కడో తెలియదు గానీ ఒక దేశంలో గొడ్డలి, సుత్తి పట్టుకుని హెయిర్ కట్ చేస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. ఫేస్‌బుక్‌ లాంటి సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా షేర్ అవుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement