తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..! | Haryana Man Loves Climbing Trees - Upside Down | Sakshi
Sakshi News home page

Published Sat, May 6 2017 11:30 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

పక్క కొమ్మలు లేకుండా నిటారుగా ఉన్న చెట్టును ఎక్కడం అందరికీ సాధ్యంకాదు. సాధన ఉంటేనే సాధ్యం. అలాంటిది హరియాణాకు చెందిన 32 ఏళ్ల ముఖేష్ కుమార్‌ నేరుగా కాకుండా తలకిందులుగా చెట్లు ఎక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement