అసంఖ్యాక భక్త జన సందోహం నడుమ తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై శుక్రవారం నాలుగు మాడ వీధుల్లో విహరించారు. చిన్నపాటి తోపులాట సంఘటనల మినహా వాహనసేవ అంతా ప్రశాంతంగానే ముగిసింది. గరుడ వాహన సేవను చూసి తరించడానికి శుక్రవారం ఉదయం నుండే భక్తుల రావడం కనిపించింది