పోలీసుల వలయంలో ఖమ్మం మిర్చి యార్డ్‌ | heavy Police force at khammam mirchi yard | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 29 2017 11:40 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

ఖమ్మం మిర్చి మార్కెట్‌ వద్ద శనివారం అఖిలపక్షం ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం కమిషనరేట్‌ పరిధిలో నేటి నుంచి మే 12 వ తేదీ వరకు 144 సెక్షన్‌ విధించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement