భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురువారం ఉదయం కూడా వర్షం పలుకరించడంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది.
Published Thu, Oct 5 2017 9:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM