‘ఉత్తరాన్ని’ ముంచెత్తుతున్న వాన | Heavy rains in the North Telangana | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 11 2016 9:09 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

మూడు రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలతో ఉత్తర తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆదివారం జిల్లాలో సగటు వ ర్షపాతం 6.94 సెంటీమీటర్లుగా నమోదైంది. బెజ్జూరు మండలంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రాణహిత ఉప్పొంగడంతో వేమనపల్లి మండలం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement