నూతన సంవత్సరం సందర్భం తిరుమల శుక్రవారం భక్తులతో కిక్కిరిపోయింది. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు... కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.
Published Fri, Jan 1 2016 2:57 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement