రష్యాతో భారత్ భారీ రక్షణ బంధం | Heavy security relationship with Russia | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 16 2016 6:14 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

భారత్ అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో సహా రష్యాతో మూడు భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. రూ. 60 వేల కోట్ల విలువైన మూడు భారీ రక్షణ ఒప్పందాలతో సహా 16 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. అలాగే.. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల విషయంలో ఏమాత్రం సహనం వహించరాదని పాత మిత్రులైన ఇరు దేశాలూ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు శనివారం గోవాలో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు నిర్వహించారు. ఉడీ ఉగ్రదాడి సహా అనేక అంశాలపై చర్చించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement