సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ | hero-balakrishna-meets-with-cm kcr | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 6 2017 5:16 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. కేసీఆర్‌ ను కలిసిందేకు బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement