క్రమబద్ధీకరణ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. జంట నగరాల పరిధిలో ఉన్న పలు భవనాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్‌ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Published Tue, Dec 22 2015 4:03 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement