దర్యాప్తు తీరుపై సంతృప్తిగా లేము | High court postpones hearing of Agri Gold assets case tomorrow | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 22 2015 6:33 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తు తీరుపై తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. వెంటనే దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టంచేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement