హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు | High court rejects plea to companion vote request in jammalamadugu | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 17 2017 11:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తెలుగుదేశం పార్టీకి హైకోర్టులో చుక్కెదురు అయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో పదిమంది ఓటర్లుకు సహాయకుల కోసం (కంపానియన్‌ ఓటు) టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అయితే టీడీపీ అభ్యర్థనను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement