పారిశ్రామిక అవసరాలకు భూముల సేకరణ కోసం జారీ చేసిన జీవో 123 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ జీవో 123ను కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేసింది. ఈ జీవో కింద చేసిన భూముల కొనుగోళ్లన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది
Published Wed, Aug 10 2016 6:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement