2017 కేంద్ర బడ్జెట్‌ ముఖ్యాంశాలు | Highlights of Union Budget 2017-18 | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 1 2017 3:25 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement