తుది తీర్పు కూడా మనకే అనుకూలం | hope we can see jadhav coming back, says mukul rohatgi | Sakshi
Sakshi News home page

Published Thu, May 18 2017 6:08 PM | Last Updated on Wed, Mar 20 2024 11:49 AM

కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement