'నారాయణకు రూ. 474 కోట్లు ఎక్కడివి' | how did narayana get 474 crores, asks undavalli arunkumar | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 29 2016 11:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

రాష్ట్ర మంత్రి నారాయణ ఆస్తుల చిట్టాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయట పెట్టారు. తనకు సొంతంగా రూ. 474 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్వయంగా నారాయణ ప్రకటించారని, ఆ డబ్బు ఎలా సంపాదించారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement