పదకొండో రోజు.. 32 లక్షల పైమాటే! | Huge crowd at 11th day of krishna ample | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 23 2016 6:59 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

మరో రోజులో కృష్ణా పుష్కర పండుగ ముగియనున్న వేళ నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఘాట్లు కిట కిటలాడాయి. పదకొండో రోజైన సోమవారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా 11.5 లక్షల మంది, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 21 లక్షల మంది భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement