బంగారు రైలు దొరుకుతుందా? | Hunt for Nazi 'gold train' resumes in Poland | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 14 2016 10:32 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

నాజీల బంగారు రైలు కోసం మళ్లీ వేట మొదలైంది. నైరుతి పోలెండ్ లోని ఓ పట్టణంలో భూస్థాపితం అయిందని భావిస్తున్న రైలులో భారీగా బంగారం, వజ్రాలు ఉన్నట్లు ట్రెజర్ హంటర్లు అంటున్నారు. అయితే ఇందుకు శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. దీనిపై ట్రెజర్ హంటర్ల ప్రతినిధి మాట్లాడుతూ.. కచ్చితంగా రైలును గుర్తించి తీరుతామని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement