గగనం నుంచి నగర వీక్షణం! | Hyderabad view from the Sky | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 8 2015 10:22 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

గగనతలం నుంచి వీక్షిస్తే భాగ్యనగరం ఎలా కనిపిస్తుంది.. పాలరాతి అద్భుతం బిర్లామందిరం, చారిత్రక చార్మినార్, గోల్కొండ కోటలు, హుస్సేన్‌సాగర్, ఐటీ హబ్ మాదాపూర్ పరిసరాలను ఆకాశంలో విహరిస్తూ చూడాలని ఉందా? రాష్ట్ర పర్యాటకశాఖ ఈ అరుదైన అవకాశాన్ని సాకారం చేసే ప్రయత్నాల్లో ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement