నేను జయలలిత కూతురిని | I am a daughter of Jayalalithaa | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 30 2017 6:51 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తన కన్నతల్లి అని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. కూతురినని నిరూపించుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు సైతం తాను సిద్ధమని ప్రకటించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement