అందుకే ఎంపీ పదవిని వదులుకున్నా: సిద్ధూ | I resigned from the RS because I was told to stay away from Punjab: Navjot Singh Sidhu | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 25 2016 2:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

సొంత రాష్ట్రమైన పంజాబ్ కు తనను దూరం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. సొంత రాష్ట్రం కంటే ఏ పదవి తనకు పెద్దది కాదని అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన సోమవారం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ నా మాతృభూమి, నా సొంత రాష్ట్రాన్ని వదిలి ఉండలేనంటూ ఉద్వేగంగా మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement