ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా | I will support you - ys jagan | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 23 2015 9:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM

ధైర్యంగా ఉండండి.. మీకు అండగా నేనున్నా.. రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు యత్నించిన చావలి సుబ్బారావు తండ్రి సత్యవర్థనరావును వైఎస్ జగన్‌మోహనరెడ్డి శనివారం ఫోన్‌లో పరామర్శించారు. బొప్పన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును చూడటానికి వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఫోన్‌లో వైఎస్ జగన్‌కు సుబ్బారావు విషయం తెలియపర్చగా వెంటనే స్పందించి సుబ్బారావు తండ్రితో మాట్లాడి ఓదార్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement