రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ కి సంబంధించిన పలు ఆస్తులు, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం వేకువజామున సోదాలు చేపట్టారు. జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజవర్గానికి ఈ నెల 12న ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార అన్నాడీఎంకే మంత్రులు, నేతలు విచ్చలవిడిగా డబ్బును పంచుతున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్యశాఖమంత్రి విజయభాస్కర్ ధన ప్రవాహంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని నాలుగు కేసులు నమోదయ్యాయి.
Published Fri, Apr 7 2017 4:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement