పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం.. | india-has-world-largest-market-cm-chandrababu-in-china-industrial-meet | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 15 2015 9:03 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

చైనా ప్రభుత్వంతోపాటు అక్కడి పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య మంగళవారం చైనా రాజధాని బీజింగ్‌లో 11 ఒప్పందాలు కుదిరాయి. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మంగళవారం ఈ ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ప్రభుత్వ వ్యాపార విభాగంలో 6, బిజినెస్ టు బిజినెస్ విభాగంలో 5 ఒప్పందాలు ఉన్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement