సూది సైకో మరో దాడి. | injection psycho attacks in west godavari | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 6 2015 8:18 PM | Last Updated on Wed, Mar 20 2024 1:05 PM

గోదావరి జిల్లాల ప్రజలు సూది సైకో భయంతో వణికిపోతున్నారు. తాజాగా జిల్లాలోని తణుకు మండలం ఇరగవరంలో ఓ మహిళపై సైకో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. బైక్ పై వచ్చిన సూది సైకో మహిళకు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. దీంతో సదరు మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement