గత కొన్ని రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలను సిరంజీ సైకో హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం సాయంత్రం నల్లజర్ల మండలం పోతవరంలో ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని ఇంజక్షన్ సైకోగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు.
Published Sat, Aug 29 2015 8:17 PM | Last Updated on Wed, Mar 20 2024 1:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement