నారాయణ, శ్రీచైతన్య హాస్టళ్లు నరకానికి నకళ్లు | Inter Board Officers Issues Notice To Sri Chaitanya Narayana Junior Colleges | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 6 2017 7:54 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు చెందిన హాస్టళ్లలో విద్యార్థులకు నరకం కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కంటి నిండా నిద్ర.. కడుపు నిండా తిండి లేదు. కాలేజీలు, హాస్టళ్లలో సమయ పాలన లేదు.. ఆటలు లేవు.. కనీసం సెలవు దినాల్లోనూ విరామం ఇవ్వడం లేదని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక బృందాలు జరిపిన తనిఖీల్లో బయటపడింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement