ఐపీఎల్‌కు ఉప్పల్ రెడీ! | ipl-match-starts-to-day-in-uppal-stadium | Sakshi
Sakshi News home page

Published Mon, May 12 2014 6:29 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం సిద్ధమైంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement