తల్లిని చంపిన ఐసిస్ ఉగ్రవాది | Isis is a terrorist kill the mother | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 9 2016 12:27 PM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

ఐసిస్ నుంచి బయటికి రమ్మని చెప్పినందుకు ఆ సంస్థ ఉగ్రవాది ఒకడు తన తల్లిని బహిరంగంగా కాల్చి చంపాడు. ఈ దారుణం సిరియాలోని ఐసిస్ అడ్డా రక్కాలో బుధవారం జరిగిందని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది

Advertisement
 
Advertisement
 
Advertisement