ఇస్రో సైట్‌పై చైనా హ్యాకర్ల దాడి | ISRO's commercial arm Antrix Website hacked | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 12 2015 5:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కొత్త సమస్య వచ్చిపడింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థకు చెందిన వాణిజ్య విభాగానికి చెందిన వెబ్ సైట్ హ్యాకింగ్కు గురైంది. దాని హోం పేజీలో స్పోర్ట్స్కు చెందిన పేజీ మాత్రమే కనిపిస్తుంది. చైనాకు చెందిన హ్యాకర్లు దాడి చేసినట్లు ఇస్రో అధికారులు ధృవీకరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement