తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05- నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) లాంచ్ వెహికల్ ప్రోగ్రాం డెరైక్టర్ ఎస్‌కే కనుంగో, శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రోగ్రాం డెరైక్టర్ సేతురామన్, సైంటిఫిక్ సెక్రటరీ పీజీ దివాకర్ ఆలయంలో పూజలు నిర్వహించారు.
Published Thu, Sep 8 2016 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement