ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్, బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.
Published Thu, Jun 22 2017 6:57 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement