తిరగబడ్డ తమిళ యువత మంత్రి తరిమివేత! | Jallikattu protests trun violent | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 23 2017 11:20 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళన చేస్తున్న వేలాదిమంది యువతను బలవంతంగా అక్కడినుంచి తరలించి.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత, ఉత్కంఠ నెలకొంది. జల్లికట్టుపై శాశ్వతంగా నిషేధం ఎత్తివేసేవరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. మానవహారంగా ఏర్పడి పోలీసులను వారు ప్రతిఘటిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement