జయలలిత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | jayalalithaa will not be declared convict in corruption case, says supreme court | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 5 2017 4:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసులో జయలలితను దోషిగా తేల్చాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. జయలలితను దోషిగా ప్రకటించలేమని సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ కర‍్ణాటక సర్కార్‌ పిటిషన్‌ ను కొట్టివేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement