దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే | Jitendra Awhad Supervises Girl Thrashing Alleged Stalker | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 7 2016 3:45 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడిపై యువతితో దాడి చేయించారు. థానెలోని ఆయనకార్యాలయంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. జితేంద్ర దగ్గరుండి యువకుడిని యువతితో కొట్టించినట్టు వీడియోలోని దృశ్యాల్లో స్పష్టంగా కనబడింది. తనను ప్రేమించమని యువకుడు వేధిస్తున్నాడని జితేంద్రకు యువతి ఫిర్యాదు చేసింది. అతడికి గుణపాఠం చెప్పాలని తన కార్యాలయానికి పిలిపించుకుని యువతితో కొట్టించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement