తన కుమారుడు అభయ్ రామ్ తొలి పుట్టినరోజు కోసం హీరో ఎన్టీఆర్ మంగళవారం యూరప్ నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చారు. బుధవారం(జూలై 22) అభయ్ రామ్ పుట్టినరోజు కావడంతో నందమూరి వారింట సందడి నెలకొంది. అభయ్ రామ్ బర్త్ డే పార్టీని ఘనంగా నిర్వహించనున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.