హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్పై అత్యాచార యత్నం సంఘటనతో టాలీవుడ్లో కలకలం చెలరేగింది. నిందితుడు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే. జూనియర్ ఆర్టిస్ట్పై సెట్టింగ్ అసిస్టెంట్ సురేష్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
Published Fri, Nov 15 2013 3:19 PM | Last Updated on Thu, Mar 21 2024 6:15 PM